Karimnagar: నీట మునిగిన కరీంనగర్.. మోకాళ్ల లోతు నీటిలోనే మంత్రి సమీక్ష

Continues below advertisement

కరీంనగర్‌లో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయింది. ఈ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గంగుల కమలాకర్‌.. పునరుద్ధన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram