Karimnagar RTC Depot Auction Fighter Cock : పందెం కోడి నాదేనంటూ ఓ వ్యక్తి వీడియో | ABP Desam
ABP Desam
Updated at:
12 Jan 2024 04:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమూడు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయిన కోడిన కరీంనగర్ ఆర్టీసీ డిపో అధికారులు వేలం వేయటానికి సిద్ధమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త చూసిన మహేష్ అనే వ్యక్తి ఆ కోడి తనదేనంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.