Mango Dal, Aloo kurma for Modi | యాదమ్మ వండిపెట్టనున్న తెలంగాణ వంటకాలు | ABP Desam

Hyderabad లో రెండు రోజుల పాటు జరగనున్న BJP జాతీయ కార్యవర్గ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రధాని భద్రత, సమావేశాల నిర్వహణ కోసం ఏర్పాట్లూ పూర్తికాగా...కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని సహా ఇతర బీజేపీ అగ్రశ్రేణి నేతల కోసం తెలంగాణ వంటకాలను సిద్ధం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola