Karimnagar FCI Raids : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు రైస్ మిల్లుల్లో తనిఖీలు| ABP Desam
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా (ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా )ఎఫ్ సీఐ పలు రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. సోమవారం కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మిల్లుల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.