కోళ్లని పంచిన కేసీఆర్ ఫ్యాన్
CM KCR Birthday సందర్భంగా Karimangar జిల్లాలోని ఓ Corporator తన డివిజన్ లో ఉచితంగా కోళ్లను పంపిణీ చేసిన Video Viral అవుతోంది. Medaram Jathara 2022 పురస్కరించుకుని అమ్మవార్లకు బలి ఇచ్చేందుకు పేదలకు కోళ్లను అందజేశారు. వినూత్న రీతిలో సేవా కార్యక్రమాలను చేపట్టినందుకు మేయర్ సునీల్ రావు మెచ్చుకున్నారు.
Tags :
Telangana Telangana News Karimnagar KCR Birthday KCR Birthday Celebrations Karimnagar Corporator