Karim Nagar Dalit Bandhu : దళిత బంధు పథకంపై కరీంనగర్ ప్రజావాణిలో ఆందోళన | DNN | ABP Desam

దళిత బంధు పథకం లో అర్హత ఉన్నా కూడా ఇవ్వడం లేదని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధితులు ఆందోళనకు దిగారు. ప్రజావాణిలో పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలియచేశారు. జమ్మికుంట కు చెందిన పలువురు బాధితులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. మహిళలు ఏడుస్తూ తమ గోడు చెప్పుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వచ్చి వాళ్లని అక్కడి నుంచి తరలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola