Karim Nagar : నగదు, నగలు తీసుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ ఆవేదన | ABP Desam

ప్రేమించానని పెళ్లి చేసుకోకుంటే బతకలేనంటూ మతం మార్చుకుని పెళ్లి చేసుకున్న వ్యక్తి తనను మోసం చేశాడంటూ కరీనంగర్ లో ఓ మహిళ ఆందోళనకు దిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మహిళ హైదరాబాద్ లో ఓ కంపెనీలో పనిచేస్తుండగా...అక్కడే కరీంనగర్ కు చెందిన ఎండీ ఫారూఖ్ అలీ పరిచయమ్యాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావటమే కాకుండా తన కోసం మతం మార్చుకుంటానని చెప్పటంతో నమ్మి మోసపోయానంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola