Jagtial MLA Sanjay Kumar : మీడియా ముందే జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణి కన్నీళ్లు
జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను వేధిస్తున్నారంటూ మీడియా ముందు కంటతడి పెట్టిన శ్రావణి...ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు కోసం ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారని తనవల్ల ఇక కాదంటూ మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి రాజీ నామా చేస్తున్నట్లు తెలిపారు
Tags :
Jagityal MLA Telugu News MLA Sanjay ABP Desam Mla Sanjay Kumar Municipal Chair Person Sravani Chair Person Sravani