Huzurabad ByElections: ఈటల రాజేందర్ కారు తనిఖీ చేసిన పోలీసులు
ABP Desam
Updated at:
29 Oct 2021 06:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేశారు. వీణవంక మండలం శంభునిపల్లె వద్ద ఈటల కారును ఆపిన పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలించారు. హుజూరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు... మద్యం, నగదు పంపిణీ అడ్డుకునే చర్యల్లో భాగంగా సోదాలు నిర్వహిస్తున్నారు.