Huzurabad By-Elections సందర్భంగా పోలీసులు, సైనికుల ఫ్లాగ్ మార్చ్

Continues below advertisement

హుజూరాబాద్ బై ఎలక్షన్ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో సహా వివిధ గ్రామాల్లో పోలీసులు, సైనికులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించే క్రమంలో ప్రజలలో ఉన్న భయాందోళనలు తొలగించే విధంగా... ఎన్నికలు సజావుగా జరిగేందుకు తామున్నామంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్  డిసిపి శ్రీనివాస్, హుజురాబాద్ ఎస్పీ వెంకటరెడ్డి, సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు



 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram