Huzurabad Bypoll: కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్, సతీమణి జమున
Continues below advertisement
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నేడు పోలింగ్ డే. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్‌కి వస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్, ఆయన సతీమణి కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవటానికి పోలింగ్ బూత్ కి వచ్చారు.
Continues below advertisement