Complaint For Beers In Jagital Collectorate: బీర్ల కోసం ప్రజావాణిలో ఫిర్యాదు
ABP Desam
Updated at:
27 Feb 2023 03:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రాజేష్.... పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మట్లేదని కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అసలు అలా ఎందుకు చేశాడో అతని మాటల్లోనే వినండి.