Chatrapathi Shivaji Statue in Jagityal: వివాదాస్పదంగా మారిన అధికారుల తీరు | ABP Desam
Continues below advertisement
Jagityalలోని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న Chatrapathi Shivaji విగ్రహాన్న మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి తొలగించడం వివాదాస్పదంగా మారింది. రాత్రి 2 గంటల సమయంలో జేసీబీతో సహా మంచినీళ్ల బావి వద్దకు చేరుకుని విగ్రహాన్ని వేరే ప్రాంతానికి తరలించారు. అక్కడి ప్రజలు ఆందోళన బాటపట్టారు. విగ్రహాన్ని తిరిగి అక్కడే పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Continues below advertisement