Amit Shah Visits Eetala House : శామీర్ పేట లో ఈటల కుటుంబసభ్యులకు అమిత్ షా పరామర్శ | ABP Desam

హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. ఇటీవలే ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య మరణించటంతో ఆయన కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించారు. శామీర్ పేట ఈటల నివాసంలో ఈటల మల్లయ్య చిత్ర పటానికి అమిత్ షా నివాళులు అర్పించారు. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులపైనా అమిత్ షా ఈటలతో చర్చించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola