Kakatiya Dynasty Intelligence : కాకతీయుల ఇంటెలిజెన్స్ వ్యవస్థకు అడ్డా - రింగున్ గుట్ట | ABP Desam
ఓరుగల్లు కేంద్రంగా కాకతీయ మహాస్రామజ్యం మూడొందల ఏళ్ల పాటు ప్రజారంజక పాలనను అందించింది. మన దేశంపై విదేశీయుల దాడులు పెరిగిపోతున్న కాలంలోనూ కాకతీయులు అంత ధైర్యంగా తమ రాజ్యాన్ని ఎలా కాపాడుకోగలిగారు. ఇదే చరిత్రకారులను ఆశ్చర్యంలో పడేసే విషయం. అందుకు లభించే సమాధానమే కాకతీయుల ఇంటెలిజెన్స్ వ్యవస్థ