Kadiyam Srihari on KCR | పార్టీ మార్పు నిర్ణయంపై కార్యకర్తలతో కడియం సమావేశం | ABP Desam
Continues below advertisement
స్టేషన్ ఘన్ పూర్ లో కార్యకర్తలతో సమావేశమయ్యారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పార్టీ మార్పు నిర్ణయంపై కార్యకర్తలతో మాట్లాడిన ఆయన..బీఆర్ఎస్ లో నియోజకవర్గం అభివృద్ధి చేయలేమని కార్యకర్తలు తనతో చెప్పారన్నారు.
Continues below advertisement