Kadiyam Srihari BRS Change: కేసీఆర్ అంటే గౌరవముందని, కానీ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదని విమర్శ
Continues below advertisement
పార్టీ మార్పుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మళ్లీ స్పందించారు. తాను అవకాశవాదిని కానని, అవకాశాలే తన వద్దకు వచ్చాయన్నారు.
Continues below advertisement