Kadem Project Present Situation: రోజురోజుకూ తగ్గిపోతున్న కడెం ప్రాజెక్టు నీటిమట్టం
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో రోజురోజుకూ నీటిమట్టం తగ్గుతోంది. దీని వల్ల కాలువలోకి అధికారులు నీళ్లు వదల్లేకపోతున్నారు. ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది.. ఆయకట్టు రైతులు ఏమంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం.