KA Paul on Telangana Politics : సికింద్రాబాద్ బహిరంగసభతో తనేంటో చెప్తానంటున్న పాల్ | ABP Desam
Continues below advertisement
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ రాజకీయాలపై మాట్లాడారు. సికింద్రాబాద్ లో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసురుతామన్నారు.
Continues below advertisement