KA Paul Comments On Kamareddy Protest: రైతులకు న్యాయం చేసేందుకు పోరాడతానన్న పాల్ | DNN | ABP Desam
ప్రభుత్వం తీసుకొచ్చిన కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ దుర్మార్గమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. హైకోర్టులో తన వాదనలు వినిపించినట్టు తెలిపారు. అవసరమైతే సుప్రీంకు వెళ్తానని, రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడతానన్నారు.