KA Paul Angry on Police: చెంపదెబ్బ ఘటనలో పోలీసుల వైఫల్యంపై పాల్ మండిపాటు|ABP Desam

KA Paul తనను టీఆర్ఎస్ కార్యకర్త చెంపదెబ్బ కొట్టిన ఘటనపై మండిపడ్డారు. ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన....గతంలో తనను ఇబ్బంది పెట్టిన వారు ఏమయ్యారంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్, పోలీసులు ఘటనకు బాధ్యత వహించాలంటూ శాపాలు పెట్టారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola