Junior Civil Judge | ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జూనియర్ సివిల్ జడ్జి | DNN | ABP Desam
ఆమె ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి. డెలివరీ కోసం పెద్ద పెద్ద ప్రైవేటు ఆసుపత్రిలకు వెళ్లే అవకాశం ఉంది. డబ్బులు పెట్టి కార్పొరేట్ లో చికిత్స తీసుకోవచ్చు. కానీ, ఇవేవి ఆమె వద్దనుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు.. సర్కారు దవాఖానాలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మాతృమూర్తే... నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి శాలిని