Jangaon Weavers: గిట్టు బాటు ధర లేక weavers తీవ్ర ఇబ్బందులు
జనగామ జిల్లావ్యాప్తంగా సుమారు 600 కుటుంబాలు చేనేత మీద ఆధార పడి వారి జీవనం సాగిస్తున్నాయి. వీవర్స్ కాలనీ లో నివాసముంటున్న రెండు వేలకు పైగా నేత కార్మికులు సరైన ఉపాధి దొరకక కష్టాలు పడుతున్నారు.