Jangaon Sand Mafia : వాగులో ఇసుక తవ్వద్దొన్నందుకు రెచ్చిపోయిన ఇసుక మాఫియా | DNN | ABP Desam
ABP Desam
Updated at:
28 Feb 2023 10:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనగామ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయారు.జనగామ మండలం యశ్వంతపూర్ వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తులను అదే గ్రామనికి చెందిన ఆర్ఎంపి శ్రీనివాస్ అడ్డుకొనే ప్రయత్నం చేశారు.