12గంటల్లోపు కేసీఆర్ ప్రకటన చేయకుంటే దీక్ష చేస్తా : జగ్గారెడ్డి

Continues below advertisement

తెలంగాణా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంటర్ విద్యార్దులు తీవ్రంగా నష్టపోయారని, ఫలితాలు కృంగదీశాయని , 12గంటల్లోపు కేసీఆర్ ప్రకటన చేయాలంటూ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రకటన రాకుంటే తాను ఇంటర్ బోర్డు ముందు దీక్ష చేపడతానంటూ సిఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram