IT Employess Cars Rally on ORR | అవుట్ రింగ్ రోడ్డుపై చంద్రబాబుకు మద్దతుగా కార్ల ర్యాలీ |ABP
టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ర్యాలీ చేపట్టారు టీడీపీ సానుభూతిపరులు. కొన్నిరోజులుగా మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్న ఐటీ ఉద్యోగులు.. శనివారం ఓఆర్ఆర్ పై ర్యాలీ తీశారు.