TRS MLA Jeevan Reddy: వరి ధాన్యం కొనుగోలు విషయంలో అదే ఫైనల్
Continues below advertisement
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కిసాన్ల ప్రతినిధి కాదు. ఎన్నికలపుడే కిషన్ రెడ్డి జై జవాన్ జై కిసాన్ అంటారు. ఎన్నికలు కాగానే అన్ని మరచి పోతారు. తెలంగాణ ఉద్యమం లో కేసీఆర్ లేనట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేసీఆర్ పాత్ర ఏమిటో తన గురువైన వెంకయ్య నాయుడు ను అడిగి కిషన్ రెడ్డి తెలుసుకోవాలి. తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయకుండా పారిపోయింది కిషన్ రెడ్డి కాదా - జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే.
Continues below advertisement