Interview with Daring Sisters | గోవధను అడ్డుకున్నారు.. కామెంట్స్ కు సమాధానం చెప్పగలరా..!?| ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ లో కబేళాకు తరలిస్తున్న గోవుల వాహనాన్ని అడ్డుకుని వైరల్ గా మారారు అక్కాచెళ్లెళ్లు మైత్రి, . ఏబీపీ దేశం ప్రసారం చేసిన గోరక్షక్ వీడియో వైరల్ కావటంతో వీరివురిని హిందూ సంఘాలు, గోపరిరక్షణసమితి కార్యకర్తలు అభినందిస్తున్నారు. ధైర్యంగా ఇంతటి సాహసానికి దిగిన అక్కాచెళ్లెళ్లతో ఏబీపీ దేశం చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం. నిన్న బక్రీద్ కోసం వధించడానికి తీసుకువెళ్తున్న గోవులను ఇద్దరు అక్కచెల్లెళ్లు ధైర్యంగా అడ్డుకున్నారు. వారు గోఆధారిత వ్యవసాయం చేసే రైతులని తెలిపారు. ఈ అంశంపై వారు ఏమన్నారో వీడియోలో చూడండి.హైదరాబాద్ లో కబేళాకు తరలిస్తున్న గోవుల వాహనాన్ని అడ్డుకుని వైరల్ గా మారారు అక్కాచెళ్లెళ్లు మైత్రి, . ఏబీపీ దేశం ప్రసారం చేసిన గోరక్షక్ వీడియో వైరల్ కావటంతో వీరివురిని హిందూ సంఘాలు, గోపరిరక్షణసమితి కార్యకర్తలు అభినందిస్తున్నారు. ధైర్యంగా ఇంతటి సాహసానికి దిగిన అక్కాచెళ్లెళ్లతో ఏబీపీ దేశం చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం. నిన్న బక్రీద్ కోసం వధించడానికి తీసుకువెళ్తున్న గోవులను ఇద్దరు అక్కచెల్లెళ్లు ధైర్యంగా అడ్డుకున్నారు. వారు గోఆధారిత వ్యవసాయం చేసే రైతులని తెలిపారు. ఈ అంశంపై వారు ఏమన్నారో వీడియోలో చూడండి.