Instagram Combines Special Couple: జగిత్యాల జిల్లాలో ఇన్ స్టా కలిపిన బంధం| ABP Desam

Jagityal District Raikal లో రెండు మూగ మనసులను Instagram ఒక్కటి చేసింది. జగిత్యాల జిల్లా రాయికల్ కి చెందిన జ్యోతి, ఒంగోలు చెందిన అరుణ్ ఇద్దరికీ మాటలు రావు. ఇన్ స్టా గ్రాంలో ఒకరికొకరు పరిచయం అవ్వటం ద్వారా అభిప్రాయాలు నచ్చి రాయికల్ లో స్థానికుల సహకారంతో పెళ్లి చేసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola