Children Ploughing Video Interview: పొలం దున్నుతున్న చిన్నారులతో ఏబీపీ ఇంటర్వ్యూ

Continues below advertisement

Children Ploughing Video Interview:  బడికి పోవాల్సిన ఆ చిన్నారులు కాడెద్దులుగా మారారు. అందరి పిల్లల్లాగా చదువుకోవాల్సిన ఆ పిల్లలు పొలం బాట పట్టారు. రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడటంతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. రైతుకు వ్యవసాయ ఖర్చులు పెరిగాయి అన్నదానికి ఈ విజువల్సే అద్ధం పడతాయి. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలొ తండ్రికి సాయం చేయడం కోసం ఇంటర్, టెన్త్ క్లాస్ ఇంటర్ చదువుతున్న ఇద్దరు పిల్లలు పొలం దున్నడానికి కాడెద్దులుగా మారారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పందించారు. చిన్నారులను చదివించి, కుటుంబానికి ఆపన్న హస్తం అందిస్తామని హామీ ఇచ్చారు.

బడికి పోవాల్సిన ఆ చిన్నారులు కాడెద్దులుగా మారారు. అందరి పిల్లల్లాగా చదువుకోవాల్సిన ఆ పిల్లలు పొలం బాట పట్టారు. రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడటంతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. రైతుకు వ్యవసాయ ఖర్చులు పెరిగాయి అన్నదానికి ఈ విజువల్సే అద్ధం పడతాయి. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలొ తండ్రికి సాయం చేయడం కోసం ఇంటర్, టెన్త్ క్లాస్ ఇంటర్ చదువుతున్న ఇద్దరు పిల్లలు పొలం దున్నడానికి కాడెద్దులుగా మారారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పందించారు. చిన్నారులను చదివించి, కుటుంబానికి ఆపన్న హస్తం అందిస్తామని హామీ ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram