Ibrahimpatnam BRS Congress Clash : హింసాత్మకంగా మారిన ఇబ్రహీంపట్నం | ABP Desam
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి నామినేన్ల ర్యాలీను భారీగా నిర్వహించుకోగా...ఆ ర్యాలీలు ఎదెరెదురు పడటం ఉద్రిక్తతలకు కారణమైంది.