Breaking News : YS Vijayamma House Arrest : లోటస్ పాండ్ లో విజయమ్మను అడ్డుకున్న పోలీసులు | DNN
Continues below advertisement
SR నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న YS Sharmila ను కలిసేందుకు YS విజయమ్మ నిర్ణయించుకోగా పోలీసులు అడ్డుకున్నారు. లోటస్ పాండ్ నుంచి విజయమ్మ బయటకు రాకుండా పోలీసులు నిలువరించారు. పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. షర్మిల అరెస్ట్ అనైతికం అంటూ మండిపడ్డారు విజయమ్మ. కార్యకర్తలతో ఆందోళనకు దిగుతామని షర్మిలను కలవనివ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని విజయమ్మ హెచ్చరించారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement