Yashwant Sinha on President Elections : రాష్ట్రపతి ఎన్నికలు ప్రజా ఉద్యమంగా మారాయి..! | ABP Desam
Continues below advertisement
ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్నాయన్నారు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా. ప్రతీసారిలా కాకుండా ఈసారి అధ్యక్షుడి ఎన్నికలు చూస్తుంటే ఏదో ప్రజా ఉద్యమాన్ని తలపించేలా ఉన్నాయన్నారు.
Continues below advertisement