Wings India 2024 :ఈ ఏడాది ఐదే నిమిషాల్లో డీల్ క్లోజ్..వింగ్స్ ఇండియాకు సూప‌ర్ రెస్పాన్స్ | ABP Desam

Continues below advertisement

Wings India 2024 : హైదరాబాద్ (Hyderabad) నగరంలో వింగ్స్ ఇండియా (Wings India) 2024 సందడి నెలకొంది. బేగంపేట ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన ఈ ఎయిర్ షోలో విమానాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఐతే.. ఈ ఏవియేషన్ షో ప్రత్యేకత ఏంటీ..? దీని వల్ల ఏం జరుగుతుంది..? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram