GHMC 5 Rupees Meal లో ఏముంటాయ్? | Annapurna Canteen| Hyderabad| ABP Desam
Continues below advertisement
జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన రూ.5 భోజనం జంటనగరాల పరిధిలో సూపర్ హిట్ అయింది. ఈ పథకం 2014లో 8 కేంద్రాలతో ప్రారంభమైంది. ఇప్పుడు హరే కృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా 150 కేంద్రాలకు విస్తరించి సుమారు 35,000 మందికి ప్రతి రోజూ పోషకమైన భోజనాన్ని అందిస్తోంది.
Continues below advertisement