VRA Association Met KTR : వీఆర్ఏలతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి కేటీఆర్ | ABP Desam

అసెంబ్లీ ఎదుట ఆందోళన చేస్తున్న వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందన్న కేటీఆర్...వీఆర్ఏల డిమాండ్ల పైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola