Vanasthalipuram Bank Of Baroda Issue: తాను డబ్బులు తీసుకెళ్లలేదని చెబుతున్న Cashier Praveen
Continues below advertisement
Hyderabad Vanasthalipuram Bank Of Baroda లో డబ్బులు మిస్సింగ్ కేసులో కొత్త కోణం బయటపడింది. తాను డబ్బులు తీసుకెళ్లినట్టుగా మీడియాలో వస్తున్న ఆరోపణలపై క్యాషియర్ ప్రవీణ్ స్పందించాడు. సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు.
Continues below advertisement