Two Groups At Nampally Court: నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం, లాఠీలకు పనిచెప్పిన పోలీసులు
Continues below advertisement
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను అరెస్ట్ చేసి పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కోర్టు బయట తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజా సింగ్ కు సపోర్ట్ గా, వ్యతిరేకంగా రెండు గ్రూపులు భారీగా అక్కడికి చేరుకున్నాయి. వారిని డిస్పర్స్ చేయడానికి పోలీసులు లాఠీకి పనిచెప్పారు.
Continues below advertisement