ఐఏఎంసీ సదస్సు లో తెలంగాణ సీఎం కేసీఆర్.
తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ సానుకూలమైన ప్రాంతమని, ఐఏఎంసీ సదస్సు లో అన్నారు.హైదరాబాద్ భౌగోళికంగా చాలా అభివృద్ధి చెందినదని, గ్లోబల్ సిటీ గా అవతరించిందన్నారు. శతాబ్దాల నుంచి హైదరాబాద్ సిటీ లో భిన్న మతాలు,భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారని అన్నారు.