రేవంత్‌రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత- అరెస్ట్
ABP Desam
Updated at:
17 Feb 2022 11:40 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPCC President Revanth Reddy ని మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. KCR Birthday వేడుకలకు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఆయన్ను అరెస్టు చేసి Golconda పోలీసుస్టేషన్‌కు తరలించారు.