Thief Hulchul In Suraram: దొంగతనం చేసి, చెరువులోకి దూకి, మొండిపట్టు పట్టాడు..! ఎందుకో తెలుసా..?

మేడ్చల్ జిల్లా సూరారం పీఎస్ పరిధిలో నిన్న రాత్రంతా ఓ దొంగ హల్ చల్ చేశాడు. శివాలయ నగర్ లో దొంగతనం చేసి, ఇంటి యజమాని రావటంతో సమీపంలోని చెరువులోకి దూకేశాడు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. చెరువులో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటే..... అతను ఎంతకీ కదలకుండా సీఎం వస్తేనే బయటకు వస్తానంటూ పట్టు పట్టి కూర్చున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola