Tensinon at Jubilee Hills No.45 : జూబ్లీహిల్స్ Road no.45లో ఉద్రిక్తత | ABP Desam
Continues below advertisement
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ no45లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడున్న అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది . అయితే ప్రభుత్వం కేటాయించిన స్థలంలో స్థానికులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దని, తమకు సొంత ఇల్లు కావాలి అంటూ ఇళ్లను కట్టుకునేందుకు ప్రయత్నించారు.
Continues below advertisement