Junior Doctor Protest: తెలంగాణా లో జూడాల ఆందోళన. | NEET-PG
తెలంగాణా లో జూనియర్ డాక్టర్స్ ఆందోళన చేపట్టారు .FAIMA, FORDA మరియు అన్ని ఇతర రాష్ట్రాల RDA లకు మద్దతుగా రాష్ట్ర ఆధ్వర్యంలో నడిచే గాంధీ హాస్పిటల్ మరియు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) తెలంగాణ జూనియర్ వైద్యులు ఈ రోజు నుండి నాన్-ఎమర్జెన్సీ సేవలను (OPDలు, ఎలక్టివ్ సర్వీసెస్, వార్డులు) బహిష్కరించారు. కేంద్రం ద్వారా NEET-PG కౌన్సెలింగ్‌లో జాప్యం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.