Telangana High Court On Ganesh Idols Immersion: హైకోర్టు తీర్పుపై ఆందోళనలు

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై గణేశ్ మండపాల నిర్వాహకులు ఆందోళనకు దిగారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు తీర్పునకు నిరసనగా ఆందోళన చేశారు. ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ జామ్ అయింది. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ ఇదని, హిందూ పండుగలపై ఆంక్షలు ఎందుకని పలువురు ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola