Telangana Schools Re Open: స్కూల్‌కి వెళ్లిన గవర్నర్ తమిళిసై విద్యార్థులతో ముచ్చటించారు.. విద్యార్థులకు జాగ్రత్తలు చెప్పారు
Continues below advertisement
తెలంగాణ గవర్నర్ తమిళిసై.. రాజభవన్‌లో సమీపంలోని హైస్కూల్ సందర్శించారు. కరోనా వైరస్ ఇంకా పూర్తిగా తొలగిపోలేదని.. వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆమె స్వయంగా మాస్క్‌లు విద్యార్థులకు పెట్టారు.
Continues below advertisement