Telangana Elections 2023 | KA Paul Comments on Pawan Kalyan | పవన్ కల్యాణ్ వల్ల బీజేపీ ఓట్లు తగ్గుతాయన్న కేఏ పాల్ | ABP Desam
Continues below advertisement
KA Paul Comments on Pawan Kalyan : తెలంగాణ విరోధి పవన్ కల్యాణ్ ను బీజేపీ వెంటపెట్టుకోవడమేంటని ప్రజాశాంతి అధ్యక్షుడు విమర్శించారు. ఎల్టీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ సభలో మోదీ, పవన్ స్పీచ్ లకు కౌంటర్ ఇచ్చారు.
Continues below advertisement
Tags :
Pawan Kalyan KA Paul Elections 2023 Telangana Assembly Elections 2023 Telangana Elections 2023