Taskforce Attack A Pub in Banjara Hills: పలువురు ప్రముఖుల పిల్లలు అరెస్ట్ అయినట్టు సమాచారం|ABP Desam

Continues below advertisement

Banjara Hills లోని Radisson Blu Hotel లోని Pudding & Mink పబ్ పై టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడిలో Cocaine, LSD Cigarettes, గంజాయి లభ్యమయ్యాయి. పబ్ లో అప్పటికే 40 గ్రాముల కొకైన్ వాడేయగా... 12 గ్రాములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పబ్ లో పార్టీ జరుగుతున్న సమయంలో కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఈ దాడుల్లో పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడినట్టు తెలుస్తోంది. వారిలో కొంతమందిని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. Singer Rahul Sipilgunj కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram