People Not Wearing Mask: మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని అడిగితే.. ఒక్కొక్కరు ఒక్కో వింతైన సమాధానం చెబుతున్నారు

Continues below advertisement

అసలే.. కరోనా.. అల్లకల్లోలం చేసింది. సెకండ్ వేవ్ తగ్గిందో.. లేదో.. లాక్ డౌన్ ఎత్తేస్తే.. ఇక కరోనా పోయిందనుకుంటున్నారు కొంతమంది జనాలు. సోషల్ డిస్టెన్స్ అనేదే మరిచిపోయారు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని 'ఏబీపీ దేశం' అడగగా వింతైన సమాధానాలు చెబుతున్నారు. కావాలంటే చూడండి..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram