Singers Activists Sad On Gaddar Demise: గద్దర్ పాటలు గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతం
Continues below advertisement
ప్రజా యుద్ధనౌకగా పేరు పొందిన గద్దర్ ను కడసారి చూసేందుకు కళాకారులు, మాజీ నక్సల్స్, ఉద్యమ నాయకులు వేలాదిగా తరలివస్తున్నారు. పాటల రూపంలో నివాళి అర్పిస్తున్నారు.
Continues below advertisement