Shamshabad Crime Incident: పెళ్లి చేసుకోమన్నందుకు యువతిని హత్య చేసిన వైనం
Continues below advertisement
శంషాబాద్ పరిధిలో ఓ యువతిని సాయిసూర్యకృష్ణ అనే పూజారి హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. అతనికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని, అయినా ఓ యువతితో సంబంధం ఏర్పర్పుచుకున్నట్టు సమాచారం. ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకే హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు.
Continues below advertisement